బిజేపి పార్టీ పి.గన్నవరం నియోజకవర్గ స్థాయి బి ఎల్ ఎ -2 కార్యశాల
: పయ నించే సూర్యుడు జూన్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ :డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటరీ గన్నవరం మండలం ముంగండ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో ఎస్ ఆర్ ఐ సంబంధిత బి ఎల్ ఎ టు సమావేశం ఎస్ ఆర్ ఐ కన్వీనర్ కటికి రెడ్డి తమ్మయ్య నాయుడు అధ్యక్షతనఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి బిఎల్ ఎ లు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ . ముఖ్యఅతిథి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాల గ్రామ లక్ష్మీ ప్రసన్న . ఎక్స్ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యా జి వేమా . ఎస్ ఐ ఆర్ కన్వీనర్ తమలంపూడి రామకృష్ణారెడ్డి . కో కన్వీనర్ అయ్యగారికృష్ణ సుందర్ . ఓబీసీ మోర్చా అధ్యక్షులు పసుపులేటి మహాలక్ష్మి రావు . కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీళ్ళ దొరబాబు . ఎస్ ఐ ఆర్ టోల్ కమిటీ సభ్యులు శంషు సాదిక్ . మోకా ఆదిలక్ష్మి . చెరుకూరి గోపాలకృష్ణ . జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రీనివాస్ . జిల్లా ఉపాధ్యక్షుడు గని శెట్టిబాబీ మాస్టర్ . అంబాజీపేట మండల అధ్యక్షులు కురసా ఆంజనేయులు . గన్నవరం మండల అధ్యక్షులు తిక్క సత్తిబాబు . అయినవిల్లి మండల అధ్యక్షులు యనమదల వెంకట రమణ. బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. మరియు బిజెపి నాయకులు ఎస్ ఆర్ ఐ గురించి అనేక విషయాలు మాట్లాడుతూ దిశా నిర్దేశం చేసినారు.