భారతీయ జనతా పార్టీ ఆవిర్భా దినోత్సవం ను భీంగల్ పట్టణ లో ఘనంగా నిర్వహించడం జరిగింది
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
బిమ్గల్ పట్టణంలో
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండ గోదావరి పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కనికరం మధు మండల అధ్యక్షులు అరె రవీందర్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నరసయ్య జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు బండారి లక్ష్మణ్ గౌడ్ బిజెపి కౌన్సిలర్ క్యాండిడేట్స్ పట్టణ ప్రధాన కార్యదర్శిలు నవీన్, దయ ప్రవీణ్ మండల బీజేవైఎం అధ్యక్షుడు శెట్టి ప్రేమ్చంద్ రైతు అధ్యక్షుడు తోట గంగాధర్, నవీన్, గంగాధర్ గౌడ్, హరిప్రసాద్, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది
