భీంగల్ మండలంలో పలువురు ఆత్మీయ కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి .

July 2, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు D.2.7.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్.బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల లో
రహత్ నగర్ గ్రామానికి చెందినదొంతుల నరసయ్య రహత్ నగర్ అన్న కాలం చేయడంతో నర్సయ్య మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ముచ్కూర్ గ్రామ BRS నాయకులు ఒజ్జెం భూమేష్ నానమ్మ కాలం చేయడంతో భూమేష్ మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు జగిర్యాల్ మాజీ ఉప సర్పంచ్ సంఘం రాజేశ్వర్ జాగిర్యాల్ కి కాలు విరిగి చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండంతో వారిని పరామర్శించారు.భీంగల్ పట్టణ కేంద్రానికి చెందిన BRS నాయకులు ముజ్జు అన్నకూతురు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో కాలం చేయడంతో వారిని పరామర్శించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, మాజీ జెడ్పిటిసి చౌటుపల్లి రవి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper