భీంగల్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక – ప్రజావాణి కార్యక్రమం .

పయనించే సూర్యుడుD.17.8.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్.భీంగల్ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్
17.08.26 సోమవారం రోజున మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నోడల్ అధికారి గంగుల సంతోష్ కుమార్ ఎంపీడీవో ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ భీంగల్ కార్యాలయంలో నిర్వహించబడింది.ఇట్టి మండల స్థాయి ప్రజావాణిలో 15 ఫిర్యాదులు అందినవి.ఇట్టి సమస్యల పరిష్కారం కొరకు సంబంధిత శాఖ అధికారులకు ఆన్లైన్ లో నమోదు చేసి అందజేయనైనది. ఇట్టి ఫిర్యాదులను 30 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మండల స్థాయి ప్రజావాణి నోడల్ అధికారి గంగుల సంతోష్ కుమార్ ఎంపిడిఓ కోరినారు.రెవెన్యూ .5 మున్సిపల్ 4 పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ 2 మండల్ పంచాయతీ అధికారి 3 సి డి పి ఓ .1ఇట్టి కార్యక్రమంలో తహసిల్దార్ కిరణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ భీంగల్ , ఇతర మండల అధికారులు పాల్గొన్నారు.