మెండోరా గ్రామంలో సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు.
పయనించే సూర్యుడు D.27.06.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ పీకే గంగాధర్ ; బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండలం
ఈరోజు శనివారం రోజున మెండోరా గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులు కుంట అరవింద్, వడ్డే గుర్రపు ఎల్లయ్య కు సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మరియు గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు పల్లె శేఖర్ సాకలి గంగాధర్ మెడికల్ సత్యం బ్రిస్టల్ భూమన్న మొదలగువారు పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బాల్కొండ కాన్స్టెన్సీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు