PS Telugu News
Epaper

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్

📅 29 Apr 2026 ⏱️ 7:00 PM 📝 HOME
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 29 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకుర్రు , లైనుపేట ఇసుకపట్ల వారి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసన సభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మరియు జెడ్పిటిసి నేల కిషోర్ కుమార్ వైయస్సార్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నాతి సత్యనారాయణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు నల్లా నరసింహ మూర్తి , బూల పృథ్వ కాట్రేనికోన మండల వైయస్సార్ పార్టీ సోషల్ వీడియో కన్వీనర్ కాశి భరత్ మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Scroll to Top