మొసళ్ల మధ్య నదిని దాటిన వానరసైన్యం
పయనించే సూర్యుడు న్యూస్ :ఒక చిన్న కోతి నీళ్లు తాగేందుకు నది ఒడ్డుకు చేరింది. అక్కడే పొంచి ఉన్న ఒక భారీ ఉప్పునీటి మొసలి మెరుపు వేగంతో దాడి చేసి ఆ కోతిని నోటితో కరుచుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన మిగిలిన కోతులు భయపడి పారిపోలేదు. తమ సహచరుడు మృత్యువు నోట్లో చిక్కుకున్నాడని గ్రహించిన వానర సైన్యం.. ప్రాణాలకు తెగించి మొసలి ఉన్న ఆ ప్రమాదకరమైన నదిలోకి దూకాయి. మొసలి కోతి పిల్లను లోపలికి లాక్కెళ్లకుండా ఉండేందుకు.. […]




