ఫోన్ తీసుకుందని అందరి ముందు మహిళా లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని.. (వీడియో చూడండి)
సాక్షి డిజిటల్ న్యూస్ :- అందరూ చూస్తుండగానే ఆ విద్యార్థిని లెక్చరర్ ను చెప్పుతో కొట్టింది. సభ్య సమాజం తలదించుకునేలా ఈ ఘటన విజయనగరంలోని ఓ కళాశాలలో జరిగింది. కలకలం రేపింది. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన వద్ద ఉన్న ఫోన్ తీసుకున్నందుకు ఆగ్రహించిన ఆ విద్యార్థిని.. తిట్ల దండకం అందుకుంది. చివరకు చేయి చేసుకునే స్థాయికి దిగజారింది. దీంతో అక్కడున్న విద్యార్థులు, అధ్యాపకులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే […]




