PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

వైరల్ న్యూస్

వామ్మో.. పగలంతా భక్తి ప్రవచనాలు.. రాత్రేమో కామ కేళీలు.. బయటపడ్డ మహిళా సన్యాసి బాగోతం (వీడియో చుడండి)

పయనించే సూర్యుడు న్యూస్ :- ఆమె కాషాయం కడుతుంది. మెడలో జపమాల ఉంటుంది. నుదుట సింధూరం ఉంటుంది. చూసేందుకు అందంగా ఉంటుంది. అటువంటి మహిళ సాద్వి గా మారింది.. భక్తి మాటలు.. నీతి వాక్యాలు చెప్పడం మొదలుపెట్టింది. తద్వారా అశేషమైన భక్త జనాన్ని కూడగట్టుకుంది. వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది. అటువంటి పేరు ఉన్న ఆమె ఇప్పుడు ఒక్కసారిగా మీడియాలో ప్రముఖమైన వ్యక్తి లాగా మారిపోయింది. కాకపోతే మంచి మాటలు ద్వారా కాదు.. ఆమె వ్యవహార శైలి […]

వైరల్ న్యూస్

అమ్మాయి ముందు అడవిలో ఫొటోలకు పోజులు ఇచ్చాడు.. అంతలోనే పులి వచ్చి..! ( వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- రకరకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. కానీ ఇటీవల ఒక వీడియో బయటపడింది. అది అందరినీ వణికిస్తుంది. ఈ వీడియోలో ఒక ప్రియుడు తన గర్ల్‌ ఫ్రెండ్‌తో కలిసి అడవిలో ఒక కారు దగ్గర నిలబడి తన ఫోన్‌తో ఫోటో తీస్తుండగా, అకస్మాత్తుగా ఒక నరమాంస భక్షక పులి పొదల నుండి దూసుకు వచ్చింది. ఇది మొత్తం ప్రాంతమంతా కలకలం రేపింది. ఈ సంఘటన చాలా ప్రమాదకరమైనది. ఈ వీడియో

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

భారీ పేలుడు ఘటనతో పాకిస్తాన్ వణికింది – అధికారులు దర్యాప్తు ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ :పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం (నవంబర్ 11) మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. జిల్లా కోర్టు సమీపంలో జరిగిన ఘటనలో 9 మంది మరణించగా, 21 మంది గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కోర్టు కాంప్లెక్స్ పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన కారులోని గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ పేలుడు సంభవించింది.ఈ పేలుడు శబ్దం పోలీస్ లైన్స్ ప్రధాన కార్యాలయం వరకు వినిపించింది. చుట్టుపక్కల ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే రెస్క్యూ, రిలీఫ్

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

ధైర్యవంతుడైన యువకుడు! కళ్లల్లో కారం కొట్టి చోరీకి ప్రయత్నించిన మహిళను పట్టేశాడు

పయనించే సూర్యుడు న్యూస్ :ఓ బంగారం దుకాణంలోకి కస్టమర్‌లా వెళ్లిన ఓ మహిళ కౌంటర్‌లో ఉన్న యువకుడికి కళ్లల్లో కారం కొట్టింది. నగల షాపులో చోరీ చేయాలని భావించింది. అయితే, వెంటనే తేరుకున్న ఆ యువకుడు ఆ మహిళ తుక్కు రేగ్గొట్టాడు. ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె ముఖంపై 25 సెకన్లలో దాదాపు 20 పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఊహించని పరిణామానికి

తెలంగాణ, వైరల్ న్యూస్

వైన్స్ వ్యాపారులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం – ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు

పయనించే సూర్యుడు న్యూస్ :‘‘నా రూటే సపరేటు.. నా లెక్క వేరే.. నా ఇలాఖాలో నేనే రాజు.. నేనే మంత్రి..’’ అంటున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే పనుల విషయంలో అధికారులకు తనదైన శైలిలో వార్నింగ్ ఇస్తున్న రాజగోపాల్ రెడ్డి.. తాజాగా వ్యాపారులకు షరతులు వర్తిస్తాయని అంటున్నారు. మునుగోడు నియోజక వర్గంలో నూతన వైన్ షాపులను దక్కించుకున్న లిక్కర్ వ్యాపారులకు నయా రూల్స్ పెట్టారట. నా మాటే శాసనమంటూ.. మద్యం వ్యాపారులకు ఆయన ఫత్వా

Scroll to Top