హెలికాప్టర్ దిగుతూ .. ఫ్యాన్ గాలికి కిందపడ్డ ఏం.పి (వీడియో చుడండి)
పయనించే సూర్యుడు న్యూస్ :- ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అది అందరినీ షాక్ కి గురిచేసింది. ఆ వీడియో ఒక సినిమాలోని సన్నివేశం లాంటిది. ప్రఖ్యాత కవి, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ ఘర్హి హెలికాప్టర్ నుండి దిగుతుండగా అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయాడు. హెలికాప్టర్ ఫ్యాన్ నుంచి బలమైన గాలి వీచడంతో నేలపై కుప్పకూలిపోయాడు. హెలికాప్టర్ ఫ్యాన్లు ఆపివేయడానికి ముందే గాలివాన పెరగడంతో, ఇమ్రాన్ ప్రతాప్ ఘర్హి స్కార్ఫ్, […]




