“అతి వేగం, మద్యం మత్తు: ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి”
పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. రోడ్డు సేఫ్టీ అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా రోడ్డు ప్రమాదాలు తగ్గడంలేదు. సోమవారం అర్ధరాత్రి పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుమంట్ర మండలం పోలమూరులో మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. గోడను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే మగ్గురు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. వివరాలలోకి వెళ్తే..పెనుమంట్ర పరిధిలోని పోలమూరు గ్రామంలో మద్యం […]




