రుహానీకి మరొక అవకాశం? లక్కీ చాన్స్‌లో కొత్త ట్విస్ట్!
పయనించే సూర్యుడు న్యూస్ : నార్త్ బ్యూటీ రుహానీ శర్మ కెరీర్ మాత్రం సౌత్‌లోనే కంటిన్యూ అవుతోంది. తెలుగు ప్రేక్షకులను ఆమె చి!ల!సౌ సినిమాతో పలకరించింది. నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాతోనే దర్శకుడిగా మారారు. సినిమా మినిమం బడ్జెట్‌లో సుశాంత్, రుహానీశర్మ జంటగా రూపొంది చాలా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కట్టాయి. హిట్ సిరీస్‌లో హిట్ ది ఫస్ట్ కేస్, డర్టీ హరి చిత్రాలతో పాటు హర్ అనే లేడీ […]




