హైదరాబాద్ మహా ధర్నాకుభారీగా తరలిన తపస్ శ్రేణులు

August 1, 2026 | సినిమా వార్తలు

ఉద్యమిస్తేనే ప్రభుత్వం స్పందిస్తుంది

మండల అధ్యక్ష కార్యదర్శులు నరసింహ, రాకేష్

పయనించే సూర్యుడు ఆగస్టు 01…మక్తల్ గత అనేక సంవత్సరాలుగా పెండింగులో ఉన్న ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికై తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు హైదరాబాదులో మహాధర్నాకార్యక్రమాని కి శనివారంమక్తల్ నుండి ఉపాధ్యాయ శ్రేణులు భారీగాతరలి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శులు రవీందర్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి నరసింహ, రాకేష్ గౌరవ అధ్యక్షులు నర్సిరెడ్డి లుమాట్లాడుతూ ప్రభుత్వానికి అనేకసార్లు పెండింగ్ సమస్యలను విన్నవించినప్పటికీ పరిష్కారం చేయనందుకే ఉద్యమ బాట పట్టవలసినదని తెలిపారు.ధర్నా కు పోయిన వారిలో తపస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగార్జున, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట్ రాములు, ప్రహ్లాద్ మాగనూర్ అధ్యక్ష కార్యదర్శులు బాబు రెడ్డి, సురేష్,క్రిష్ణ అధ్యక్ష కార్యదర్శులు రమేష్, మోహన్ మక్తల్ మండల తపస్ బాధ్యులు అంజనే యులు, వెంకటయ్య,రామాంజనేయులు, రాముగౌడ్, రాజంజనేయులు, అనిల్ రెడ్డి, జగదీశ్, రవీందర్ రెడ్డి, ప్రవర్ధన్ రెడ్డి,సురేష్,రాములు, నరేందర్, అశోక్ గౌడ్, శివరాజ్,కుబేర నర్సింహా, వెంకటేష్, సోంనాథ్, రవి,రాకేష్, నవీన్, మల్లేష్, నర్సిములు మహిళా ఉపాధ్యాయులు వీణ, జ్ఞానేశ్వరి, స్వరూప, విజయశ్రీ, భారతి తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper