భైంసా పట్టణంలోని డంపింగ్ యార్డ్ సందర్శించిన మున్సిపల్ చైర్మన్
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: భైంసా పట్టణం పార్డి రోడ్ లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ లో రీసైక్లింగ్ ప్లాంట్ ను మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి పరిశీలించడం జరిగినది అలాగే అక్కడ ఉన్న వారిని రీసైక్లింగ్ గురించి అడిగి తెలుసుకున్నారువారి వెంట కౌన్సిలర్లు తాలోడ్ శ్రీనివాస్ మరియు సుభాష్ ఉన్నారు.