గోను గోపుల గ్రామంలో అంగన్వాడి స్కూల్లో పిల్లలకు ఉచిత దుస్తులు పంపండి

June 20, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.20.06.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం లో గోన్ గోపుల గ్రామంలో ఈ రోజు శనివారం రోజున ప్రభుత్వ అంగన్వాడీ స్కూల్ లో పిల్లల కు ఉచిత దుస్తుల పంపిణి చేసిన సర్పంచ్ చేపూరు చరణ్ గౌడ్ . కార్యక్రమం లో పాల్గొన్న పిల్లల తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు..యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు అజయ్ గౌడ్అంగన్వాడీ టీచర్లు పుష్ప, ప్రమీల పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper