మందాకిని శక్తిపీఠం 15వ వార్షికోత్సవం

పయనించే సూర్యుడు మే 12 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రిని కోన మండలంకాట్రేని కోన గ్రామమలో వేలసి యున్న శ్రీ మందాకిని శక్తీ పీఠం 15 వ వార్షికోత్సవ సందర్భంగా పిఠాధిపతి కోటిపల్లి సత్యనారాయణ ఆధ్వర్యం లో పంచకుండి మహా యజ్ఞం అంగరం గా వైభవంగా జరుగుతున్నది మరియు అన్నసమారాధనలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారుఈ కార్యక్రమంలో కోటిపల్లి శ్రీ రామ వరప్రసాద్ లక్షణ రావు, హనుముంతు,పోలవరపు చంటి ఉమా దంపతులు ,
వెంకటేశ్వరావు దంపతులు , మరియు గ్రంధి నానాజీ , కోటిపల్లి నాగేశ్వరావు తదితర్లు పాల్గునారు