బీసీ జనసేన రాష్ట్ర అధ్యక్షునిగా పసుపుల ప్రశాంత్ నియామకం

May 12, 2026 | సినిమా వార్తలు

( పయనించే సూర్యుడు మే 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జాతీయ బీసీ జనసేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప ఆధ్వర్యంలో పసుపుల ప్రశాంత్ జన్మదినోత్సవ సందర్భంగా ఆయనను బీసీ జనసేన రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణలో బీసీలందరిని ఏకం చేసి బీసీ జనసేనను బలోపేతం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్కుల జలజ, కాటం భాగ్యలక్ష్మి గౌడ్, గడ్డమీద రమేష్, పసుపుల సత్యం, రాములు, వెంకటయ్య, సాయి తరుణ్, వసంత్ తదితరులు పాల్గొన్నారు..

📰 ePaper