రాష్ట్ర ఆక్వా కార్యదర్శి నాగభూషణం పరామర్శించిన పలువురు ప్రముఖులు
పయనించే సూర్యుడు జూలై 6 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ )డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడి వరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో రాష్ట్ర ఆక్వా కార్యదర్శి త్సవటపల్లి నాగభూషణం తండ్రి వెంకటేశ్వరరావు స్వర్గస్తులయ్యారు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించారు.పరామర్శించిన వారిలో సిరిగినీడి వెంకటేశ్వరరావు, ఆకాశం బాబు మాజీ ఎంపిపి, మండేలా బాబీ, సుధ చిన్న ఎస్.వి.ఆర్. కుమార్, సత్తిరెడ్డి, గద్దటి విజయ్, నందిని సత్య, చింతపల్లి పల్లం రాజు, కర్రి శ్రీనివాస్, చిక్కాల నాగేంద్ర, సలాది శేషారావు, శ్రీనివాస బాబ్జి, తాడి పెద్ద నరసారావు, రాంబాల చౌదరి బాబు, మాగాప పట్టాభి, మాగాప బాలు, బసవ చిన్న బాబు తదితరులు ఉన్నారు.