Saturday, August 30, 2025
Homeఆంధ్రప్రదేశ్డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్య వర్గసభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్య వర్గసభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

Listen to this article

( పయనించే సూర్యుడు ఆగస్టు 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

ఈరోజు షాద్నగర్ పట్టణంలోని ఏబి కాంప్లెక్స్ లో డెంటల్ హాస్పిటల్ సద్గుణ, శివకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి . విష్ణువర్ధన్ రెడ్డి సద్గుణ శివకృష్ణ దంపతులను అభినందించడం జరిగింది.
షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని విష్ణువర్ధన్ రెడ్డి గారు సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో పరమేష్, రాజు నాయక్ గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments