నాందేడ్ గురుద్వార్ ను దర్శించుకున్న సిద్దాపూర్ సర్పంచ్ బాసు నాయక్

July 29, 2026 | తెలంగాణ

జీవో నెంబర్ 641 రద్దు కావాలని మొక్కుకున్న సర్పంచ్

( పయనించే సూర్యుడు జూలై 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామానికి చెందిన డంపింగ్ యార్డ్ సంబంధించిన జీవో నెంబర్-641 రద్దు కావాలని నాందేడ్ గురుద్వార్ దేవాలయాని దర్శించుకున్న సిద్దాపూర్ సర్పంచ్ బాసు నాయక్, కొడిచర్ల తాండ కాంగ్రేస్ యువ నాయకుడు జైపాల్ నాయక్, మరియు గ్రామ అధ్యక్షుడు రాము నాయక్, భాస్కర్ నాయక్, అనిల్ నాయక్ తదితరులు

🌐 Select Language:
📰 ePaper