శ్రీ శ్రీ శ్రీ నగుళ్ళమ్మ పెదమడి అషాడం సారె

August 12, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించు సూర్యుడు ఆగస్టు 12 మమ్ముడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)ఐపొలవరం మండలం పెదమడి పేరాబత్తుల వారి మెరక గ్రామ దేవత శ్రీ నగుళ్ళమ్మ గ్రామ అడపడుగా బావించి పసుపు కంకుమ చీర రవిక గాజుల చలివిడి పానకము వివిద రకాలపిండీ వంటలు పూవ్వులు పండ్లు అర్ యస్ యస్ ముమ్మిడివరం కుటుంబ ప్రభొధన ప్రముఖ్ పేరాబత్తుల రామకృష్ణ రావు మాట్లడుతు మన ఇంటి అడశపడసుకు మనం సారె పేట్టి పంపీస్తాము మనగ్రామము పాడి పంట్లతోసు భిక్షంగా వుండాలిఅంటే మనగ్రామ దేవతకు సారె పెడితె అయుఅరోగ్యములు ఆష్ట ఐశ్వర్యమలు భొగ బాగ్యములు ఇచ్చి తనకంటిరెప్పలకపొడుతంది హిందూ ధర్మం యెక్క ప్రముఖ్యత పెరుగుతుంది గ్రామస్తులు తెలగరెడ్డి రామచంద్రమూర్తి మేర్నిడీ రాంబాబు యోగనందవీరేశ్వరావు శంకర్ పేరాబత్తుల రామకృష్ణవీరవెంకట దుర్గ ప్రసాద్ నగుళ్ళమ్మ యుత్ లిలతా పారయణ బృందము సంధ్యా హరతిబృందము భక్తులు అదిక సంఖ్యలో పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper