PS Telugu News
Epaper

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మాజీ సర్పంచ్ కలిమికొండ జనార్ధన్.

📅 10 Mar 2026 ⏱️ 2:10 PM 📝 HOME
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 11.

చండూరు మున్సిపాలిటీ లో ఈరోజు 9వ వార్డు లో కొంపల్లి శంకరయ్య గారు ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది వారి కుటుంబాన్ని 9వ వార్డ్ కౌన్సిలర్ కలిమికొండ పారిజాత జనార్ధన్ గారు పరామర్శించి తక్షణ సాయం కింద 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది మరియు మృతి చెందిన కుటుంబానికి అన్ని విధాల అండగా ఉండాలని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపాలిటీ నాయకులు కోడి గిరిబాబు గారు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top