రుద్రంగి మండలంలో పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణ శంకుస్థాపన

పయనించే సూర్యుడు 24 4 20 26 నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ టి కే గంగాధర్ : రుద్రంగి మండలం లో పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో డీజీపీ శివదర్ రెడ్డి మరియు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీను అన్నతో కలిసి పాల్గొన్న రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు