నిజామాబాద్ పట్టణంలో జరిగిన ఎస్ ఐ ఆర్ 2శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి.
పయనించే సూర్యుడు19.8.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.ఉమ్మడి నిజామాబద్ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశంలో పాల్గొని పార్టీ సంస్థగతంగా బలోపేతానికి భవిష్యత్ కార్యాచరణ పై ఉమ్మడి జిల్లా నాయకులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ మేయర్ ఉమారాణి ఎమ్మెల్యే మదన్ మోహన్ , కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ కార్పొరేషన్ చైర్మన్లు మనల మోహన్ రెడ్డి, , ఇరవత్రి అనిల్ , కేశ వేణు రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ , కాంగ్రెస్ పార్టీ అనుబంధ అధ్యక్షులు తతిదార నాయకులు పాల్గొన్నారు.