PS Telugu News
Epaper

దోంచందా గ్రామ శివారులో ఇసుక అక్రమంగా నిలువ చేసిన 200 ట్రాక్టర్ల ట్రిప్పులు సీజ్ చేసినవి వేలం వేయబడును

📅 21 Apr 2026 ⏱️ 7:03 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు 21 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గంలో ఏర్గట్ల మండలం

ప్రజలకు తెలియజేయునది ఏమనగాD.15.04.2026 రోజున దొంచందా గ్రామ శివారులో అక్రమంగా నిలువ చేసిన 200 ట్రాక్టర్ల ట్రిప్పుల ఇసుక డంపును గుర్తించి సీజ్ చేసిన ప్రభుత్వం వారి అదినం లోనికి తీసుకోవడం జరిగింది ఇట్టి సీజ్ చేసిన 200 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను ప్రభుత్వ నిబంధన ప్రకారము దోమ చందా గ్రామ శివారులో గోదావరి వద్దD. 23. 3. 4 20 2 6 గురువారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం వేయబడును కావున ఆసక్తి ఉన్నవారు ఇట్టి వేలంలో పాల్గొన వలసినదిగా ఇందుమూలముగా తెలియజేయునది వేలంలో పాల్గొన దలచిన వారు 20,000 డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనవలసి ఉంటుంది ఏరు గట్ల తహసిల్దార్

Scroll to Top