పలు బాధిత కుటుంబాలని పరామర్శించిన మాజీ డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి.

August 26, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడుD.26.8.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్. కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో అవారి భూముల దేవన్న భార్య ఇటీవల పరమపదించారు వారిని వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసరు మరియుమోర్తాడ్ పట్టణం లో మోర్తాడ్ మానాల దళం నాయకులు ఆకుల ప్రభావ్ గారి నానమ్మ ఇటీవల పరమపదించారు వారి కుటుంబాన్ని పరామర్శించినమాజీ డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిఈ కార్యక్రమంలో ఉప్లూర్ గ్రామ సర్పంచ్ శైలేందర్ కమ్మర్ పల్లి మండల మాజీ అధ్యక్షుడు సుంకేటా రవి జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి కుకునూర్ గ్రామ సర్పంచ్ భూమా రెడ్డి బుచ్చి మల్లన్న ఉప సర్పంచ్ శేఖర్ మాజి సర్పంచ్ రమేష్ రెడ్డి మరియు తిరుపతి రెడ్డి రాజేశ్వర్ రాజేష్ క్రాంతి నిరాజ్ నితీష్ సోను తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper