చలివేంద్రాన్ని ప్రారంభించిన మండేల బాబి

May 21, 2026 | ఆంధ్రప్రదేశ్

పయ నించే సూర్యుడు మే 21 ముమ్మడివరం ప్రతినిధి ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అమలాపురం వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రాన్ని గురువారం ఉదయం సినిమా రోడ్డు నందుగల యర్రమిల్లి వారి పెట్రోలుబంకు వద్ద ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు మండేల బాబి ప్రారంభించగా ఈ కార్యక్రమం లో లైన్స్ క్లబ్ అధ్యక్షుడు సుధా గణపతి, లైన్స్ క్లబ్ బిల్డింగ్ కమిటీ చైర్మన్ రవణం వేణు లు పాల్గొనగా ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యర్రమిల్లి విశ్వేశ్వరరావు( విస్సు), ముఖ్య సలహాదారు నంబూరి విశ్వనాథం,కార్యదర్శి నూలు సూరిబాబు, కోశాధికారి శ్రీకాకోలపు రాంపండు, వరదా సూరిబాబు గ్రంధి గుప్త, తదితర సభ్యులు పాల్గొని వారి సేవలను అందించారు.

🌐 Select Language:
📰 ePaper