సినిమా వార్తలు

జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి.

జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి.

పయనించే సూర్యుడుD.12.10.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. ఓట్ల దొంగ జ్ఞానేష్ కుమార్,, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న దేశ ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను సిపిఐ ఎంఎల్. మాస్ లైన్.(ప్రజా పంథా) ఆధ్వర్యంలో ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో దగ్ధం. వెంటనే జ్ఞానేష్ కుమార్చే రాజీనామా చేయించాలి.. లేదా మోడీ రాజీనామా చేయాల్సి వస్తుందని హెచ్చరిక..వి. ప్రభాకర్.మోడీ మూడవసారి అధికారంలోకి చావు తప్పి కళ్ళు లో ట్ల పోయినట్లుగా ప్రాంతీయ పార్టీల మద్దతుతో కేంద్రంలో మోడీ అధికారాన్ని నిలుపుకున్నాడు.దొంగనట్లతో అధికారం చేజెక్కించుకుని మోడీ దానికి తోడ్పడుతున్న ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ల దిష్టిబొమ్మల, పార్టీ కార్యదర్శి. జి కిషన్. జిల్లా కమిటీ నాయకులు M నిప్పుపెట్టారు.12 అక్టోబర్ రోజున ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలోదగ్ధం చేసిన సందర్భంగా.. నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి. వి. ప్రభాకర్. ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి. బి దేవారం మాట్లాడుతూ….వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ (ఓట్లు దొంగ) చట్టాన్ని సవరింపజేసుకొని వివిధ రాష్ట్రాలో జరిగినఎన్నికల్లో దొంగఓట్లతో అధికారాన్ని ఏర్పాటు చేశాడు .దీనికి ఉదాహరణకు.. పశ్చిమబెంగాల్లో ఒక ఎన్నికల బూతులు 750 ఓట్లు ఉంటే లెక్కింపులో మాత్రం 1150 కి పైగా లెక్కించి ప్రత్యర్థుల ఓటమికి కారణమైందని ఈరోజు ఋజు వులతో సహా రుజువు అవుతుంది అని అన్నారు.ఎన్నికల కమిషన్ చట్టబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి మెజార్టీ లేదా ఏకగ్రీవం నిర్ణయాలు చేయాలి కానీ తాను ఏకచక్రాధిపతిగా నిర్ణయాలు చేయడం సరైనది కాదని కమిషన్ సభ్యులు ఇద్దరు 14 సార్లు అభ్యంతరాన్ని తెలియజేసిన పట్టించుకున్న పాపన పోలేదని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చకు కొనసాగుతున్న మోడీ నిర్లక్ష్య వైఖరిగా అద్దం పడుతుందని అన్నారు.ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ ను తొలగించాలని లేదా రాజీనామా చేయాలని సీజేపీ పార్టీ దేశవ్యాప్త ఆందోళన పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలో వామపక్ష పార్టీలు, పార్టీలు విద్యార్థి యువకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.. 10 అక్టోబర్ జంతర్ మంతర్ లో నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వగా జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుకొని అనేక రాష్ట్రాల నుంచి 35 వేల నుండి 40000 పోలీసు బలగాలను దించి పరాయి దేశస్థులు మన దేశం పై దాడికి పూనుకుంటే ప్రతిఘటించేవిధంగా యుద్ధ వాతావరణాన్ని తలపించే విధంగా మోడీ 56 ఇంచుల చా తి గల పెద్దాయన భయంతో ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి దౌర్జన్య పూరితంగా ప్రైవేట్ సైన్యాన్ని, (RSS) ము కాలను సైతం దించి మహిళలని అవమానపరిచిన ఘటనలు ఉన్నాయని ఈ సందర్భంగా విమర్శించారు.ఒకవైపు సుప్రీంకోర్టు సైతం ఢిల్లీ సర్కార్ తీసుకొని నిర్ణయాన్ని తప్పుపడుతూ మూసివేసిన మెట్రో రైళ్లను , బారికె ళ్ళను తొలగించాలని ఆదేశించింది. ..యువతను, విద్యార్థులను, నిరసనకారులను, అడ్వకేట్లను, మేధావులను, రైతులను,, ఎక్కడికక్కడ రైల్వేస్టేషన్లో బస్ స్టేషన్ లో రోడ్ల పైన వేలాది మందిని అరెస్టు చేసి తమ నియంత చర్యలను బహిర్గతం చేసుకున్నారని ఎద్దేవా చేశారు…జ్ఞానేష్ కుమార్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని,, యువకుల పైన సి జేపీ పార్టీ నాయకుల పైన, మహిళా విద్యార్థినుల పైన జరిగిన దాడులపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ, మోడీ, జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం జరిగింది…ఎందరో నియంతలు చరిత్ర కుప్పులో కలిశారు అనే విషయాన్ని మోడీ గ్రహించకపోతే నీకు అదే గతి పడుతుందని హెచ్చరించారు… జరిగిన కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు. M. ముత్తన్న. పి డి ఎస్ యు. నాయకులు నిఖిల్. టి యు సి ఐ. నాయకులు. జి అరవిందు. నజీర్. pow నాయకురాలు పద్మ. AIUKS. నాయకులు. E. రమేష్. pdsu. రాజు.pyl. నాయకులు రవి.. తదితరులు పాల్గొన్నారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS