సినిమా వార్తలు

బాపూజీనగర్ లో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు గురువారం రోజున అన్నదాన కార్యక్రమం,

బాపూజీనగర్ లో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు గురువారం రోజున అన్నదాన కార్యక్రమం,

పయనించే సూర్యుడుD,22,10,2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు నిజాంబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ పరిధిలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు ఈ సందర్భంగా గల్లి గల్లీ వారు గ్రామస్తులు కలిసి ఎంతో అమ్మవారికి విగ్రహాన్ని 9 దినాల్లో ప్రతిష్టపించి ఆదిత్య వైభవముగా అందరికీ కట్టుకొని విధముగా ఏర్పాటు చేశారు గురువారం అన్నదాన కార్యక్రమంలో నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామ ప్రజలు బాపూజీ గల్లీ వారు హాజరై అన్నదానంలో పాల్గొన్నారు అంతకంటే ముందు అమ్మవారి వద్ద హోమం కార్యక్రమం తో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజలలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ తమ మొక్కుబడులు లను తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 8 కౌన్సిలర్ పాల్గొన్నారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS