పయనించే సూర్యుడుD.27.10.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ అన్నతో కలిసి ప్రజానిలయంలో నిజామాబాద్ జిల్లా ఇంచార్జి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్కని దేశబోయిన జమున సంజీవ్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గుమ్మిర్యాల్ పుష్కరాల అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు, కొండాపూర్ గ్రామానికి వెళ్లే మార్గంలో చెరువు వద్ద కల్వర్టు మంజూరు చేయాలని మంత్రి సీతక్కకి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జైడి కిషోర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్, మాజీ ఎంపీటీసీ గడ్డం లింగారెడ్డి, ఎరుగట్ల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సోమ దేవారెడ్డి, గ్రామ అధ్యక్షుడు కాటిపెళ్లి రఘుపతి,సోమ రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…