తెలంగాణ

అసలైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలి…

అసలైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలి…

ప్రజావాణిలో బిఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు…

రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండలంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇల్లు పంపిణీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు సోమవారం ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. L1, L2, L3 లిస్టులతో సంబంధం లేకుండా అసలైన అర్హులను గుర్తించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, నాయకులు దౌర్ సాయిలు, కొత్తపల్లి రవికిరణ్, పార్వతి ప్రవీణ్, సాయికిరణ్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS