
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో నిర్మల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ షోరూంను మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి , మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ అప్పాల గణేష్ చక్రవర్తి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, చందన బ్రదర్స్ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.