సినిమా వార్తలు

నిరుపేద కుటుంబనికి మానాల ట్రస్ట్ అండ.

నిరుపేద కుటుంబనికి మానాల ట్రస్ట్ అండ.

పయనించే సూర్యుడుD.11.10.2026 నిజాంబాద్ స్టాపర్ టీకే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి మండలం
ఈరోజు ఆదివారం రోజునమానాల ట్రస్ట్ ద్వారా కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో నిరుపేద కుటుంబం తోడేటి శాంత ఇందిరామ్మా ఇల్లు కి 50 సిమెంట్ బస్తాలు ఇవ్వటం జరిగింది ఈ సందర్బంగా లబ్ధిదారులు శాంత వారి కుటుంబ సభ్యులు మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్ జిల్లా నాయకులు తీపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు నరేష్ విజయ్ తిరుపతి రెడ్డి శ్రీనివాస్ రవి సధనాద్ శ్రీనివాస్ శేఖర్ గంగారెడ్డి క్రాంతి రాజేశ్వర్ శ్రీనివాస్ ముఖిమ్ తదితరులు పాల్గొన్నారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS