తెలంగాణ

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి…

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి…

రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : మన ఊరు.. మన బాధ్యత.. మన భద్రత కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలో శనివారం పోలీసులు వాహనదారులకు, ప్రజలకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS