తెలంగాణ

గాంధీజీకి మరియు లాల్ బహద్దూర్ శాస్త్రి గార్లకు ఘన నివాళులు

గాంధీజీకి మరియు లాల్ బహద్దూర్ శాస్త్రి గార్లకు ఘన నివాళులు

పయనించే సూర్యుడు అక్టోబర్2మక్తల్ మక్తల్: గాంధీ జయంతి మరియు లాల్ బహద్దూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం దగ్గర మహాత్మా గాంధీజీ విగ్రహానికి మరియు లాల్ బహద్దూర్ శాస్త్రి.ఫోటో కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస హనుమంతు.పాల్గొని నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ. రవికుమార్ , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కట్టా సురేష్ కుమార్ గుప్తా , ఏఎంసీ వైస్ చైర్మన్ బి. గణేశ్ కుమార్ , సీనియర్ నాయకులు అమరేందర్ రెడ్డి. మాట్లాడుతూ, గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సమానత్వం, సేవా మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు రహీం పటేల్ ,వెంకటేష్ ,గోవింద్ రావు. నీలప్ప ముదిరాజ్. శంకర్ rmp mఏఎంసీ డైరెక్టర్లు m శ్రీనివాసులు ,ఫయాజ్. విష్ణు , కాంగ్రెస్ నాయకులు నాగేష్.యువజన నాయకులు వాకిటి భాస్కర్. కల్లూరి గోవర్ధన్. నాదేర్ పటేల్. మొహమ్మద్. హనుమంతు. అత్కూర్ వెంకట్ రెడ్డి. బుర్హన్ , తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS