హైదరాబాద్ చాదర్ ఘాట్ విక్టరీ గ్రౌండ్స్ లో కాల్పుల ఘటన
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 26 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే చాదర్ ఘాట్ విక్టరీ గ్రౌండ్స్‌లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ దొంగలపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపినట్లుగా పోలీసులు ప్రకటించారు. సెల్‌ఫోన్లు స్నాచింగ్ చేసే ఇద్దరు దొంగలు విక్టరి గ్రౌండ్స్ వద్ద ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం వచ్చింది. వారిని పట్టుకునేందుకు డీసీపీ చైతన్య తన సిబ్బందితో కలిసి వెళ్లారు. అక్కడ దొంగల్ని పట్టుకునే ప్రయత్నంలో […]




