యువత రవి కుమార్ ని ఆదర్శంగా తీసుకోవాలి జువ్వాడి గ్రామస్తులు
పయనించే సూర్యుడు గాంధారి రిపోర్టర్.. ఆగస్టు 24 గాంధారి మండలంలోని జువ్వాడి గ్రామానికి చెందిన రవికుమార్ 6 ప్రభుత్వ ఉద్యోగాలు రాగ ఇటీవల గ్రూప్2 కు కూడ సెలెక్ట్ కావడం జరిగింది విషయం తెలిసిన జువ్వాడి గ్రామస్తులు రవికుమార్ ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగాగ్రామస్తులు మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించి ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకొని అంచెలంచెలుగా గ్రూప్ 2 వరకు ఎదగడం జరిగింది వారిని చూస్తే చదువుకు పేదరికం అడ్డుకాదు అనిపిస్తుంది వారిని […]



