తుఫాన్ కారణంగా ప్రజల అప్రమత్తుగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు
పయనించే సూర్యుడు అక్టోబర్ 27 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) ప్రస్తుతము బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో అధిక వర్షపాతం నమోదు కావచ్చునని వాతావరణ శాఖ వారు హెచ్చరించియున్నారు.✓అందుపై సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో నివసించుచున్న ప్రజలు అప్రమత్తంగా ఉండవలెనని ముఖ్యముగా లోతట్టు ప్రాంతాల్లో నివసించుచున్న ప్రజలు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటికి వెళ్ళరాదని తెలియజేయడమైనది.✓సూళ్లూరుపేట పట్టణ ప్రజలు అత్యవసర పరిస్థితులలో పురపాలక సంఘం ఏర్పాటు చేసిన […]




