తేజ స్కూల్ సమీపంలో సోనియాగాంధీ నగరంలోని రోడ్లు వల్ల ప్రాణాలు పోతున్నాయి
పయనించే సూర్యుడు అక్టోబర్ 17(సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సోనీయ గాంధీ నగర్ లోని తేజ స్కూల్ సమిపంలో టాక్టర్రోడ్డులూ అధిక సంఖ్యలో మటి పోవడం వలన వీధులన్నీ బురద మాయం స్థానిక ప్రజలకు రాకపోకలకు ఆటంకం ఏర్పడింది రోడ్లన్నీ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి పొద్దున లేస్తే చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్ళాలంటే గుంతల్లో పడుతూ లేస్తూ వెళ్లాల్సి వస్తుంది ఒక రోజుకి 10 బైకులు అయినా కింద పడిపోతున్నాయి నైట్ […]




