సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధితో పరుగులు పెట్టిస్తున్న మన ఎమ్మెల్యే
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 ( సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు) సూళ్లూరు పేట నియోజకవర్గ పరిధిలో సూళ్లూరుపేట నియోజకవర్గం ని అభివృద్ధి తో పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ్ శ్రీ ప్రజల కష్టాలను చూసి చెలించి పోతున్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ ప్రజలకి మంచి ఆరోగ్యం మంచి విద్య మంచి రోడ్లు సూళ్లూరుపేట నియోజకవర్గ0 ప్రజలకు అన్ని వసతులు కల్పించాలని తపనతో సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని తపన పడిపోతున్న […]


