చిత్ర పరిశ్రమలో రామ్‌చరణ్ విస్పోటనం: ఆర్జీవీ ప్రశంసలు
పయనించే సూర్యుడు న్యూస్ :వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈసారి మెగా హీరో రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ సాంగ్‌ను ఉద్దేశిస్తూ, చాలా రోజుల తర్వాత చరణ్ తన అసలైన మాస్ ఎనర్జీతో కనిపించాడని వర్మ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. సినిమా క్రాఫ్ట్ అన్నీ హీరోను ఎలివేట్ చేయడానికేనని, వందలాది డ్యాన్సర్లలో చరణ్ తక్కువయ్యేలా కాకుండా బుచ్చిబాబు చాలా సహజంగా చూపించారని ఆయన ప్రశంసించారు.వెండితెరపై […]




