ఛలో చింతూరు నవంబర్ 16 యువగలం సభ విజయవంతం చేయండి*షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చెయ్యాలిఆదివాసీ జేఏసీ చింతూరు డివిజన్ ప్రచార కార్యదర్శి.సోడే.శ్రీను
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ నవంబర్ 04 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోఈరోజు పేగ పంచాయతీ సూరకుంట గ్రామంలోని తోడం చంద్రయ్య పటేల్ మరియు సోయం అర్జున పీసా కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పేగ పంచాయతీ నుండి 8 గ్రామాల పూజారి పెద్దలు, యూత్ హాజరు కావడం జరిగింది ఈ సమావేశానికి ఆదివాసీ జేఏసీ డివిజన్ కమిటీ సభ్యుల సర్పంచ్ పాయం చంద్రయ్య,మరియు ఆదివాసీ జేఏసీ ప్రచార కార్యదర్శి సోడి.శ్రీను […]




