తెలంగాణ

మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి ని కలిసిన పల్సి గ్రామ మహిళా సోదరీమణులు.

మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి ని కలిసిన పల్సి గ్రామ మహిళా సోదరీమణులు.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కుబీర్ మండలంలోని పల్సి గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మాజీ శాసనసభ్యులు ను కలవడం జరిగింది. మహిళా సోదరీమణులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మాకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినవేని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కి మరియు మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మహిళా సోదరీమణులు. అలాగే ఇంకా కొన్ని ఇందిరమ్మ ఇల్లు కూడా కావాలని మాజీ శాసనసభ్యులు కు తెలపడం జరిగింది వారు మాట్లాడుతూ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లి ఇంకా కొన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ రాజు లోకేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్త గౌడ్, వార్డ్ మెంబర్ కామాజీ,పాల రాకేష్,తోట రవి,తోట దత్తు,పోతన్న, మాదన్న,సాయినాథ్, పవన్, మాజీ సర్పంచ్ శ్రావణ్, మాజీ సర్పంచ్ దత్తు గౌడ్ మరియు మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS