యువతకు ఆదర్శం స్వామి వివేకానంద
జనం న్యూస్ జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ స్వామి వివేకానంద నేటి యువతరానికి ఆదర్శమని, వారి యొక్క ఆశయాలను మరియు ఆలోచనలను నేటి యువత ఆచరించాలని ఏబీవీపీ నిర్వహించిన 163 జయంతి ఉత్సవాలలో ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మార్గాన్ని సోమశేఖర్ పిలుపునిచ్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163 వ జయంతి సందర్భంగా జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా యువ జాగృతి జాతీయ పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర […]




