ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న పత్రిక లోకల్ గైడ్
షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లోకల్ గైడ్ దిన పత్రిక కేలండర్ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే మరియు లోకల్ గైడ్ దిన పత్రిక ఎండి చిలకామర్రి రాంరెడ్డి ( పయనించే సూర్యుడు జనవరి 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న పత్రిక లోకల్ గైడ్ దినపత్రిక అని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం షాద్ నగర్ ఎమ్మెల్యే తన క్యాప్ కార్యాలయంలో లోకల్ గైడ్ […]




