PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టేకులపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా సామూహిక శ్రీమంతాలు – చిన్నారులకు అక్షరాభ్యాసం

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 26(పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి, మండల పరిధిలోని టేకులపల్లి గ్రామ పంచాయతీ అంగన్‌వాడీ కేంద్రం వేదికగా ఈరోజు మాతృత్వానికి గౌరవం,విద్యా వికాసానికి ప్రాధాన్యతనిస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు.గ్రామ సర్పంచ్ బోడ బాలు నాయక్ మరియు సెక్టార్ సూపర్వైజర్ కె. అనురాధ ఆధ్వర్యంలో ఆరుగురు గర్భిణీ స్త్రీలకు వైభవంగా సామూహిక శ్రీమంతాలు నిర్వహించగా,ఐదుగురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి విద్యాబుద్ధులకు శ్రీకారం చుట్టారు.మాతృత్వానికి మంగళ హారతులు:శ్రీమంతాల వేదికపై ఆరుగురు గర్భిణీలకు సాంప్రదాయబద్ధంగా గాజులు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సోము వీర్రాజుపై దాడిని ఖండించిన బిజెపి నాయకులు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 2 6 ముమ్మిడివరం ప్రతినిధి ఏపీ శాసనమండలి సమావేశాల్లో . భాజపా పక్ష నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజుపైకి వైకాపా సభ్యులు దూసుకెళ్లారు. ఎమ్మెల్సీ ఇజ్రాయెల్‌తో పాటు, విక్రాంత్‌, రమేష్‌ యాదవ్‌.. సోముపై దాడికి యత్నించారు. ఈ దాడిని ఖండిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా నియంత్రించిన ఇంకా వైసీపీ నాయకులకు జ్ఞానోదయం రావట్లేదు ప్రశ్నించే గొంతును అడ్డుకోవడం వాళ్ల చేతకానితనానికి నిదర్శనం శాసన మండలి లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహా వీర్ సావర్కర్ వర్ధంతి

విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం వీర సావర్కర్ చౌరస్తా లో వీర దామోదర్ సావర్కర్ వర్ధంతి :పయనించే సూర్యుడు: :ఫిబ్రవరి27 మక్తల్ : స్థానిక మక్తల్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర సావర్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు అనంతరం విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, బజరంగ్ దళ్ జిల్లా కో-కన్వీనర్ భీమేష్, మాట్లాడుతూ వీర సావర్కర్ 1966 ఫిబ్రవరి 26న బొంబాయిలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా మండలం బిజ్జూర్ గ్రామంలో గ్రామ సంఘం భవనం భూమి పూజ కార్యక్రమం .

భైంసా మండలంలోని బిజ్జూర్ గ్రామంలో గ్రామ సంఘ భవన నిర్మాణం పూజ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీడీవో, సర్పంచ్ , ఉప సర్పంచ్ , ఏపిఎం రమేష్ , సి సి లక్ష్మణ్, వివో ఏ, మల్లేష్, గ్రామ సంఘం మహిళలు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేశారు .

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా మండలం బిజ్జూర్ గ్రామంలో గ్రామ సంఘం భవనం భూమి పూజ కార్యక్రమం .

భైంసా మండలంలోని బిజ్జూర్ గ్రామంలో గ్రామ సంఘ భవన నిర్మాణం పూజ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీడీవో, సర్పంచ్ , ఉప సర్పంచ్ , ఏటీఎం రమేష్ , సి సి లక్ష్మణ్, వివో ఏ, మల్లేష్, గ్రామ సంఘం మహిళలు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేశారు .

Scroll to Top