PS Telugu News
Epaper

షార్‌ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

📅 18 Apr 2026 ⏱️ 4:55 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్‌ దాసు )

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో షార్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు (18.4.26) మధ్యాహ్నం లేట్ తుమ్మల రామమూర్తి ఏడూరు సందర్భంగా వారి సతీమణి తుమ్మల ఉమామహేశ్వరి లింగం పాడు గ్రామం వారి సహకారంతో అన్నప్రసాద వితరణ జరిగింది
ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా రీజియన్ సెక్రటరీ లయన్ ఆదిశేషారెడ్డి కే ప్రెసిడెంట్ లలిత బి సెక్రటరీ అరుణకుమారి కే ఆధ్వర్యంలో జరిగింది ఇతర లయన్ సభ్యులు రఘురామి రెడ్డి కే అప్పారావు బివి, రాధాక్రిష్ణ రావు ఆర్ పిజేసీ రెడ్డి మురళీదర్ C ఆర్ యంబి భాస్కర్ బాబు అంకుల్ రావు చంద్రశేఖర్ వంకా సంగీత వి మరియు దాత కుటుంబ సభ్యులు వంశీ క్రిష్ణ, ధనంజయ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు

Scroll to Top