జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే విజయుడు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన..
పయనించే సూర్యుడు న్యూస్ తేదీ 7 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి బోయ కిష్టన్న. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని రాజోళి మండలం పెద్దదన్వాడ గ్రామానికి చెందిన మాజీ గ్రామ పరిపాలన అధికారి Dk మోహన్ రావు మరణించడం జరిగింది .విషయం తెలిసిన వెంటనే ఇంటికి వెళ్లి భౌతికకాయాన్ని పూలమాల వేసి, కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.




