జనగణన (సెన్సెస్) సంబంధించి రెండవ బ్యాచ్ మూడు రోజుల శిక్షణ తరగతులు ఎంపీడీవో కార్యాలయం నందు ప్రారంభించడం జరిగింది.
పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మండల పరిషత్ కార్యాలయము, ముమ్మిడివరం నందు ఇండ్ల జాబితా గణన పై ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్ల కు మూడు రోజులు శిక్షణా తరగతులు ప్రారంభము అయినవి. ముమ్మిడివరం రూరల్ నందు 72 హౌస్ లిస్టింగ్ బ్లాకులకు గాను 68 మంది ఎన్యూమరేటర్లు మరియు 11 మంది సూపర్వైజర్ల ను నియమించినట్లు మే 1 నుండి 30 వ తారీఖు వరకు వీరు వారికీ కేటాయించిన హౌస్ […]




