జిల్లా ఎస్పీ ఆదేశాలతో శక్తి ఆప్ అవగాహన
పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 28:- రిపోర్టర్ (కే. శివ కృష్ణ) బాపట్ల పట్టణంలోని సూర్యలంక బీచ్ అగ్రికల్చరల్ కాలేజ్ ప్రాంతంలో మహిళలకు భద్రతా పరిరక్షణ చర్యలపై అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శక్తి హెడ్‌క్వార్టర్ టీమ్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.ఈ సందర్భంగా ఎస్ఐ అనిత ఆధ్వర్యంలో సిబ్బంది మహిళలకు ,శక్తి యాప్, డౌన్లోడ్ విధానం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, వెంటనే పోలీసుల సహాయం పొందే విధానంపై పూర్తి వివరాలు […]




